Skip to main content

Posts

Showing posts from May, 2025

ఈ రోజు Open Degree 3rd Semester Results విడుదల అయ్యాయి

ఈ రోజు  Dr B R Ambedkar Open University  3rd Semester Results విడుదల అయ్యాయి  నావి 2 Subjects పోయాయి  మీరు కూడా  Results Check చేసుకోవాలి అనుకుంటే  కింది Link Click చేసి check చేసుకోండి  https://www.braouonline.in/OnlineMemo/UGStatementLogin.aspx

2010 లో నా ఇంటర్మీడియట్ క్లాస్ మెట్స్ తో దిగిన ఫోటో

2010 March  Intermediate 2nd Year  Annaual Exams సమయం లో  Last Exam రాసి  Exams Centre నుండి అందరం  మేము చదువుకున్నా ఉజ్వల జూనియర్ కళాశాల  కి వెళ్ళి పైన డాబా మీదికి ఎక్కి Friends క్లాస్ మెట్స్ అందరం  మా Commerse లెక్చరర్ & Economics లెక్చరర్ తో దిగిన ఫోటో ఇది  నేను ఈ ఉజ్వల జూనియర్ కళాశాల లో  C E C Group లో 2008-2010 Batch లో చదువుకున్నాను .. ఈ Clg లో మాది First Batch  2008 లో ఈ Clg start అయ్యింది  June 1st 2025 నాడు 15 ఏళ్ల తర్వాత  ఈ ఉజ్వల జూనియర్ కళాశాల లో చదువుకున్నా  Students అందరూ  Get to Geather ద్వారా Connect కాబోతున్నారు Whats app Groups ల లో  దీనికి సంబంధించిన Notifications  Friends అందరూ Updates పెడుతున్నారు  Clg లో చదువుతున్న సమయంలో  దిగిన Photos  whats app లో share చేస్తూ Memorys  Refresh చేసుకుంటున్నారు ... నేను ఈ Photo నీ నా Blog Viewers తో Share చేసుకోవాలి ఉద్దేశం తో మీతో Share చేసుకుంటున్నాను