B.A. B.COM B.SC Second Year Dr B R Ambedkar Open University ఈ రోజు జరిగిన పరీక్ష అనగ 8-3-2025 Saturday నాడు Personality Development And Soft Skills కి సంబంధించిన Question Paper ఇది Previews Question Papers Follow అవుతూ చదువుకునే Students కి ఈ Question Paper Use కావాలి అనే ఉద్దేశ్యంతో Post చేయడం జరుగుతుంది మీరూ ఈ Question Paper Photo Format (JPEG) లో Download చేసుకోవచ్చో