ఈరోజు Open Degree Second Semester ఫలితాలు విడుదలయ్యాయి నావి రెండు Subjects పోయాయి ఒకటి History రెండోది Political Science మీరు కూడా Result Check చేసుకోవాలి అనుకుంటే కింద Link click చేయండి https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# పైన ఉన్న Link click చేయగానే మీకు ఈ కింది విధంగా Site Open అవుతుంది అప్పుడు అక్కడ కనిపిస్తున్న బాక్స్ లలో అడిగిన వివరాలు Type చేసి Submit చేయాలి అక్కడ ఇవ్వవలిసిన వివరాలు Admission No Box లో మీ Admission no లోని చివరి 7 Digit's నీ మాత్రమే Enter చేయాలి Semester బాక్స్ లో II-Semester అనే Option నీ Select చేయాలి Spell Box లో OCT,2024 అనే Option Select చేయాలి దాని తర్వాత ఒక Code కింద చూపిస్తుంది పై Box లో దానిని Enter చేయాలి తర్వాత Submit Button click చేయాలి దీని తర్వాత మీకు మీ Result Sheet Show చేసుంది
EXPRESS YOUR FEELINGS