Skip to main content

Posts

Showing posts from July, 2024

6 నెలల తర్వాత టీవీఎస్ జూపిటర్ 110CC గురించి నా అభిప్రాయం

రేపు ఆగష్టు 5 తేదీతో 6 నెలలు పూర్తి అవుతాయి  నేను TVS JUPITOR 110CC SCOOTY తీసుకోని  నేను ఫిబ్రవరి 5 వ తేదీ నాడు  SURYAPET LAXMI SAI TVS SHOWROOM లో  నేను ఈ SCOOTY కొనుగోలు చేశాను  మొత్తం అన్ని ఖర్చులు కలిపి 1 లక్ష 6000 రూపాయిలు అయ్యింది  నేను ఈ SCOOTY తీసుకున్న సమయం నుండి  రెండు సార్లు  FREE SERVICEING అనే OPTION USE చేసుకున్నాను  FIRST SERVICEING APRIL 2వ తేదీన  చేపించాను  అప్పుడు MILEAGE DETAILS  KMS : 531 ఉంది  FREE SERVICE కానీ OIL CHENGE చేసినందుకు  362/- RUPEES CHARGES PAY చేశాను  & 2ND SERVICEING JUNE లో చేపించాలి  కానీ నా MOBILE NUMBER కి ఎలాంటి MSG రాలేదు  SO నేను SECOND SERVICEING కోసం వెళితే  ఇప్పుడు మీరు  MILEAGE ప్రకారం చుస్తే 3RD SERVICING అవుతుంది 2nd Serviceing Time దాటి పోయింది అని చెప్పారు (18-7-2024) So 3rd SERVICEING చేపించాను   3rd Serviceing Time లో  KMS : 2254 ఉంది  OIL CHENGE COST 429/- RS అయ్యింది  4th SERVICEING NEXT YEAR FEBRUARY లో ఉంటుంది అని INVOICE లో MENTION చేశారు  PRESENT  SCOOTY KMS తిరిగింది ఎంతంటే కింద ఫోటో