30-11-2023 నాడు నా Vote బాధ్యత నీ నేను సక్రమంగా పూర్తి చేశాను నవోదయ స్కూల్ J. J నగర్ లో నా పోలింగ్ కేంద్రం పడింది. సాయంత్రం 4 గంటల సమయం లో నేను పోలింగ్ స్థలానికి వెళ్లి నా ఓటు వేసే బాధ్యత నీ Complete చేసుకున్నా... & Vote వేసే సమయం లో మెషిన్ మీద Button Click చేసే సమయం లో కొంచం Confuse కూడా అయ్యాను B. Coz మనం Button నొక్కగానే Beep Sound వెంటనే రావడం లేదు కదా ఒక రెండు మూడు Seconds తర్వాత Beep Sound వస్తుంది... Button నొక్క గానే Beep Sound వచ్చిన తర్వాత కదలాలి అని అర్ధం అయ్యింది ఐదు సంవత్సరాలకి ఒకసారి వేస్తాం కదా నాకు Last Time Experience అంత గుర్తు లేదు and చాలా Q పద్దతి దాటి నా క్రమ సంఖ్య రాగానే లోపల రూమ్ లోకి వెళ్ళాను నేను కొంచం నిలబడి అలిసి పోయాను and చాలా చికాకు కూడా పడ్డాను.. And Q పద్దతి కూడా సరిగ్గా లేదు Ladies మరియు Gents అందరూ ఒకే Line లో నిలబడటం జరిగింది ... ఇవ్వని ధాటి Final గా నేను Vote ఎవరికైతే వెయ్యాలి అనుకున్నానో వారికే వేసాను... And ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నా సెల్ఫీ ఇది And తదుపరి సెల్ఫీ 2018 సమయం లో తీసుకున్నది ...
EXPRESS YOUR FEELINGS