Skip to main content

ఈ రోజు Marq By Flipkart 32inch Only HD LED Order పెట్టాను

MarQ (By Flipkart) 32 inch Only HD LED TV 
ఈ Tv Flipkart లో Available ఉంది
Price 8999/- Rs 

మా Brother Flipkart Account లో అప్పుడప్పుడు 
Some Interesting Great Discounts వస్తుంటాయి.
తను చాలా YouTube Channels And Loot లాంటి Telegram Groups నీ Follow అవుతుంటాడు 

ఈ రోజు ఈ MarQ 32 inch HD LED Tv
కి సంబంధించి ఓక Discount Offer లభించింది.

8999/- రూపాయిలు విలువ చేసే ఈ Marq 32 inch Smart TV సగం ధరలో అనగా
4000/- లకి లభించింది

ఈ Offer నీ చూడగానే వెంటనే మా brother
What's app ద్వారా నాకు Suggest చేశాడు 
నేను Click చేసి చూస్తే నాకు దీని అసలు ధర నే చూపించింది. నాకూ తనకి చూపించిన Discount చూపించ లేదూ.

ఈ Offer Close అయ్యే Chances ఉన్నాయి అని 
భావించి 

Then మేము ఇద్దరం First YouTube లొ దీని Reviews చూద్దాం అని అనుకొని 
ఒక నాలుగు ఐదు Review Videos చూశాక
Deside అయ్యి
Tv Purchase చేసాము 
ఈ రోజు మధ్యాహ్న సమయంలో (15-12-2022 గురువారం)
Flipkart App లో Order పెట్టాము 
19 December Monday Delivery వస్తుంది
అని వచ్చింది. 
And Then Next Day 20 December కి install Process చేయడానికి Company వారు ఒక Person పంపిస్తారు అని Mention చేశారు
Install Process charges ఏమి లేవు
Its Free 
And కిందా కొన్ని Extra Warranty కి Offers కూడా కనిపిస్తాయి కానీ వాటిని ఏమి తిస్కొలేదు 

ఈ Tv నీ కొన్న వారి reviews కూడా Thousands లో కనిపిస్తున్నాయి 
నేనూ ఈ Monitor నీ తక్కువ Budjet లో వస్తుంది 
అని and Review Videos కూడా Positive గా అనిపించడం తో Purchese చేస్తున్నాను.
And 
నేను ఈ టీవీ నీ నా CPU కి Conect చేసి
Moniter లాగా Use చేసుకుందాం అనే ఉద్దేశం తో కూడా Purchese చేసుకున్నా
మీరు కూడా ఒకసారి Flipkart Account Open చేసి చెక్ చేయండి
మీకు ఎంత Discount లభిస్తుంది అనేది 

Tv వచ్చాక and install Process ఎలా జరిగింది అనేది మీతో ఇంకొక Post ద్వారా Share చేసుకుంటాను
మీరూ ఆ Post చూడాలి అనుకుంటే ఈ Post కిందా ఉన్నా Tag Button నీ Click చేసి చుస్కోవచ్చు.




Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Dr B R Ambedkar Open University  B.A,  B.COM,  B.S C  MBA  MA  ENGLISH TELUGU MEDIUMS  సంబంధించిన  ADMISSION START అయ్యాయి  పూర్తి వివరాలు కోసం  DR B R AMBEDKAR OPEN UNIVERSITY  WEB SITE VISIT చేయండి  AND  COURCES కి సంబంధించిన  వివరాలు  కింది  LIST లో ఉన్నాయి  వీటిని మీరు DOUBLE CLICK చేసి DOWNLOAD చేసుకోవచ్చు 

Just now I Pay 3rd Year Tution Fees

Dr B R Ambedkar Open University  UG Open Degree Study  3rd Year Tution fees నేను ఈ రోజు University Website లో Pay చేశాను  Pay చేసే Time లో  మనకి Subjects Select చేసుకునే  Option ఉంది  3Rd Year లో  5th and 6th Semesters  Subjects List ఇవి  And Fees pay చేశాక  Invoice ఇలా వస్తుంది  దీనిని Print కూడా తీసుకోవచ్చు 

Exam Fees Payment Process Of Open Degree Exams

Process Follow అవుతూ Payment చేయండి  Link : 1 https://www.braouonline.in/UGCBCSExam/Home.aspx మీరు పైన Link 1 click చేసి  ఈ కింది Screenshort Observed చేయండి అక్కడ Apply online అనే Option నీ Select చేయండి  తరువాత కింది Screenshort విధంగా  మరొక Page వస్తుంది  అక్కడ I Agree Option నీ అనుకుని  ఒక చిన్న White Box ఉంటుంది  దాని పై click చేయండి  Click చేయగానే ఒక Right Mark వస్తుంది  దాని తర్వాత Next Button పై click చేయండి  మళ్ళీ ఇంకొక page వస్తుంది కింది విధంగా  అక్కడ  Admission number దగ్గర మీ Admission no లోని చివరి  7 అంకెలను Type చేయండి  కింద  మీరు ఏ సెమిస్టర్ కి సంబందించిన Exam కి Fees కట్టాలి అనేది Select చేసుకోండి  Submit click చేయండి  Click చేసిన తర్వాత  కింది విధముగా వస్తుంది  మళ్ళీ Submit Click చేయండి  And next ఈ విధముగా వస్తుంది  ఇందులో పైన మీ Details దగ్గర Application Number ఉంటుంది  దాని పై గట్టిగా Click చేసి ఆ n...