Mivi S60 Soundbar Sound Quality Test In My Room

Hi Friends Happy Sunday
మీరు తక్కువ Budjet లో Soundbar తీసుకోవాలి అనుకుంటున్నారా.... ? 
అయితే నేనూ మీకు Recently తీసుకున్నా Mivi S60 Soundbar నీ Suggest చేస్తాను
It's Really Amazing Sound Bar
దీని Price 3000 Rs 
Flipkart లో Available ఉంది
నేను మీకు ఈ Post లో దీని Sound Quality చూపించ బోతున్నను.....

Its My Personal Room 
ఇప్పుడు ఈ Room లో Sound Quality ఎలా వినిపిస్తుంది చూద్దాం
నేను Soundbar నీ blutooth ద్వారా Mobile కి Conect చేసి 
Youtube open చేసి కొన్ని Songs Play చేసి Video లో చూపిస్తాను

2nd Video

3Rd Video

4th Video













Comments