HAPPY BIRTHDAY TO THIS BEAUTIFULL VOICE HAVEING SINGERS
నేను COURIER DELIVERY చేస్తూ చేస్తూ అలిసి పోయినప్పుడు JOURNEY టైం లో చెవిలో BLUTOOTH పెట్టుకుని సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతుంటాను
నాకు సాంగ్స్ చాలా రిలాక్స్ ఇస్తాయి
సాంగ్స్ వింటాం ఆరోగ్యాయానికి మంచిది అని డాక్టర్స్ కూడా అంటుంటారు.
నేను తెలుగు హిందీ అన్ని సాంగ్స్ వింటుంటాను
హిందీ లో నేను ఎక్కువగా విన్నా సాంగ్స్ లలో
1. ఆతిఫ్ అస్లాం (ATIF ASLAM)
&
2. శ్రియ ఘోషల్ (SHRIYA GHOSHAL)
అనే SINGERS వి కూడా ఉన్నాయ్
ఈ రోజు వీరి ఇద్దరి పుట్టినరోజు. వీరిద్దరికి
ఈ COURIER BOY IMRAN SURYAPET తరుపు నుండి పుట్టినరోజు శుభాకంక్షలు.

Comments