పై ఫోటో లో మీకు ఒక రోడ్ కనిపిస్తుంది కదా ? ఈ రోడ్ లో సరిగ్గా సక్కిగా వెళితే మీరు D.T.D.C ఆఫీస్ కి చేరుకోవచ్చు మీరు ఈ ఫోటో ని గమనించి నట్లయితే మీకు ఈ స్థలం లో బాగా ఫేమస్ షాప్స్ కనిపిస్తాయి. వీటిని గమనిస్తే మీకు దారి సరిగ్గా అర్ధం అవుతుంది లెప్ట్ సైడ్ లో డాల్ఫిన్ బేకరీ ఉంది మరియు రైట్ సైడ్ లో కాకతీయ బుక్ స్టోర్ ఉంటుంది మీరు పైన కనిపిస్తున్న ఫోటో లో ఉన్న దారిలో సరిగ్గా సక్కిగా లోపలి కి వస్తున్నపుడు మీకు లెప్ట్ సైడ్ 3 సంధులు కనిపిస్తాయి ఈ మూడు సంధులు ధాటి తర్వాత మీకు మీరు వెతుకుతున్న & చేరుకోవాల్సిన D.T.D.C ఆఫీస్ కనిపిస్తుంది ఇది DTDC ఆఫీస్ ముందు నుంచి చిత్రం DTDC COURIER OFFICE OPPSITE PAN CARD OFFICE AND లోపలి నుంచి ఆఫీస్ ఈ విధుముగా ఉంటుంది. ఈ DTDC కొరియర్ ఆఫీస్ ఎదురుగా ఒక PAN కార్డు ఆఫీస్ ఉంటుంది మరియు ఈ DTDC కొరియర్ ఆఫీస్ దాటినా తర్వాత మీకు లెప్ట్ సైడ్ లో ఒక సందు కనిపిస్తుంది ఇది నాలుగో సందు అవుతుంది ఈ దారిలో. ఈ సందు దాటినా తర్వ...
EXPRESS YOUR FEELINGS