Last Year 2024 లో Open Degree 1st Year Complete (B.A EHP Group) అయ్యింది But నావి Second Semester లో రెండు Subjects Backlogs ఉండి పోయాయి. 1. History 2. Political Science వాటికి సంబంధించిన Backlogs Exams లలో నేను ఈరోజు History Exam రాశాను 10- 7- 2025 గురువారం S.V Degree Clg అనే Exam Centre లో రాసిఈ వచ్చాను దానికి సంబంధించిన ప్రశ్న పత్రిక ఇది
EXPRESS YOUR FEELINGS