Skip to main content

Posts

అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు 14-4-2025

B.A Second Year 4th Semester Test Papers

ఈ రోజు నేను  Venkateshwara Publications Website  నుండి  Open Degree  B.A EHP Semester - 4 కి సంబంధించిన  Books లలో  మూడు Main Subjects Test Papers Purchase చేశాను  1. ఆధునిక భారత దేశ చరిత్ర  2. భారత రాజకీయ ప్రక్రియలు  3. ప్రభుత్వ విత్తం అంతర్జాతీయ అర్ధ శాస్త్రం  దానికి సంబంధించిన Screenshot ఇది  Books Price and Delivery Charges  కలిపి  Total  357/- Rs పడింది  మీరు మీ సెమిస్టర్ కి సంబంధించిన Books విషయం లో ఎన్ని books ఉన్నాయి  వాటి names ఏంటి అనే Confuse లో ఉన్నట్లు అయితే  Then ఈ కింది Link Click చేసి  మీ సెమిస్టర్ ప్రకారం గా  Books List Check ✅ చేసుకోండి  https://braoutestpapers.com/about-us/ నేను Books Recive చేసుకున్నా తర్వాత  ఇంకొక Post ద్వారా  Books Photos Share చేస్తాను  లోపల ఎన్ని Test Papers ఉన్నాయి  అనేది పెడతాను