Skip to main content

Posts

మళ్ళీ రీఛార్జ్ కార్డ్స్ తీసుకుందామా....

 

Download From Kill Movie

 

Admission Time of Open Degree and P. G Courses

BRAOU/PR/44/2024 అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలు తెలంగాణాలో ప్రారంభం   ఆగష్టు 18 చివరి తేదీ  హైదరాబాద్, జూలై 27, 2024 :   డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ ( బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ) కోర్సులు, B.Lisc, M.Lisc, PG డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సెంటర్లలో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in www.braou.ac.in లో పొందొచ్చని అధికారులు వెల్లడించారు.        ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా ఆగష్టు 18వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని తెలిపారు. పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంట...