Skip to main content

Posts

సరదాకి తీసుకున్న Photo

మా Office లో Work ఏమి లేక ఖాళీగా కూర్చున్న సాయంత్రం సమయం లో బయట Parking Place లో ఉన్న నా Scooty నీ Mobile Capture చేసిన Picture సందర్బం ఇది....! Red Bucket Biryani కి Opposite నేను work చేస్తున్నా Dtdc Courier Service Office ఉంటుంది 

ప్రకృతి పండుగ హోలీ శుభాకాంక్షలు

ఈ హోలీ మీ జీవితాలలో కొత్త రంగులు తీసుకోని రావాలి అని... కొత్త Experiences ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఎండాకాలం కదా ఎండలు Body లోని water మొత్తం Cooldrings తగినట్లు తాగేస్తున్నాయి మనుషులం మన పరిస్థితే ఇలా ఉంటే పాపం మూగ జీవాలు పక్షులు సంగతి ఏంటి... నేను ఒక Nature Lover గా మా ఇంట్లో చిన్నా చిన్నా పక్షుల కోసం Small Houses ఏర్పాటు చేశాను... వాటి కోసం Water తాగే ఏర్పాటు కూడా చేశాను 😇😇😇😇 😎😎😎😎 మీకు ఈ పోస్ట్ నచ్చితే కింద Comment Box లో Comment చేయండి మీ అభిప్రాయం Share చేసుకోండి...