2000 Year లో Movie కోసం నూతన నటినటులను ఎంచుకోవడం ఎలా చేసేవారు అనే Process మనం ఈ Video లో చూడవచ్చు. ఈ Program కి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు Anchor గా పనిచేసారు Director రాఘవేంద్ర గారు Judge గా పాల్గొన్నారు ఈ Program ఆ Time లో Gemini Tv లో ప్రసారం అయ్యింది
Suryapet Post office కి ఎదురుగా ఉన్న MADHURA ICE CREAM BAKARY అదే MAIN ROAD లో వేరుక PLACE కి మార్చాబడింది Present Youraj Gents showroom దగ్గర లో Radha Krishna General Store కి పక్కన ఉంది ఈ Road Line Poola Centre కి వెళ్తుంది ఇట్లు Courier Boy Imran Dtdc Courier office Cell : 7989798430