ఒక సంవత్సరం తర్వాత మూవీ థియేటర్ కి వెళ్లి సినిమా చూసాను LOCKDOWN తర్వాత థియేటర్స్ OPEN అయిన తర్వాత నేను చుసిన మూవీ వకీల్ సాబ్ మూవీ చాలా బాగుంది NICE MOVIE చాలా టైం తర్వాత థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం చాలా హ్యాపీ గా అనిపించింది
ఈ రోజు నేను ANGEL NUMBER 444 చూసాను చుసిన తర్వాత యూట్యూబ్ లో ఈ నెంబర్ అర్ధం ఏంటో తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూసి తెలుసుకున్నాను నాకు ఈ 444 నెంబర్ టైం FORMAT లో కన్పించింది