మంచి మనుషులు బాధ పడినప్పుడు మంచి మనుషులు వారు చేయని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నప్పుడు మంచి వ్యక్తులను తప్పుడు వ్యక్తులుగా చూపించ బడినప్పుడు మంచి వ్యక్తులు మానసికంగా లో లోపల చచ్చిపోయినప్పుడు వారికీ ఈ సమాజం మీద మరియు మనుషుల స్వార్ధాలతో ఇబ్బంది కలిగినప్పుడు ప్రకృతికి విపరీతమైన కోపం వచ్చి ఏదో ఒకరోజు విలయతాండవం చేస్తుంది ఆ తాండవం ఇప్పుడు చేస్తుంది దీని ప్రభావం అందరి జీవితాల మీద పడుతుంది ఈ 2020 సంవత్సరం లో ప్రకృతి విలయతాండవం చేస్తుంది ట్వంటీ ట్వంటీ గేమ్ ఆడుకుంటుంది దీనికి ఉదాహరణే కరోనా వైరస్ పెద్ద చిన్న పేద ధనిక మొసలి మోతక అని తేడా లేకుంట ప్రతి ఒక్కరిని బయపెట్టిస్తుంది. మనకి 2020 సంవత్సరం లో కరోనా కేసు లు మార్చి నెల నుండి రావటం స్టార్ట్ అయ్యాయి కరోనా కంటే ముందు జనవరి నెల లో 26 వ తేదీ నాడు భూకంపం లాంటిది వచ్చింది ఇలాంటి సంఘటనులు ప్రకృతి కి కోపం వచ్చినప్పుడు సంభవిస్తాయి ప్రకృతి కి మంచి అన్న మంచి ని పంచే మనుషులన్నా చాలా ఇష్టం మంచి అనేది నాశనం అవుతున్నా రోజులు...