Skip to main content

Posts

Showing posts from April, 2025

Political Science Semester 4 August 2022 Question Paper with Bit Paper

Political Science Semester 4 June 2023 Question Paper

Subject : Political Science  Course code : BA 423 PS  Telugu Medium  100 Marks Question Paper with Bit Paper  (June 2023)

Semester 4 Econmics 2023 June 2023 Question Paper

Semester 4  Economics  (ప్రభుత్వ విత్తం అంతర్జాతీయ అర్ధ శాస్త్రం) June 2023 Question Paper  Course Code : BA420 ECO  Public Finance & International Econmics 

Semester 4 History June 2023 Question Paper

Dr B R Ambedkar Open University  Semester : 4  Year : June 2023 Course Code : BA421HIS  Subject : History  (ఆధునిక భారత దేశ చరిత్ర క్రి శ 1858 నుండి క్రి శ 1947 వరకు)

Semester 4 History July 2024 Exam Question Paper

Semester 4  History ఆధునిక భారత దేశ చరిత్ర  (క్రి శ 1858 నుండి క్రి శ 1947 వరకు) July 2024 లో జరిగిన పరీక్ష కి సంబంధించిన QUESTION PAPER ఇది 

same same but Different

ఆది ఇది కాదు  అదే ఇది 

Happy Birthday Rayyan (Nephew) 20-4-2025

Happy Birthday Rayyan (Nephew) God Bless You Child  Have a Great Day 

Odela Railway station Continue Story Odela 2

Odela 2 ఇది Sampath Nandi Director  రాసిన కథ  Something ఏదో ఉంటుంది  And Trailer లో ఏదో Horror Movie లాగా ఉంది  అని వెళ్ళి  ఇక్కడ మా సూర్యాపేట లో Navya థియేటర్ లో  Watch చేశాను  Movie బాగుంది  Climax లో కొంచెం అరుంధతి Movie గుర్తించింది  Actor వశిష్ఠ గారి Acting చాలా బాగుంది  Actress తమన్నా గారి Acting కూడా Super  నేను Trailer చూసి Odela 2 ఏంటి  Odela First Part ఎప్పుడు  వచ్చింది  అని Dout Feel అయ్యా  Then ఈ రోజు movie కి వెళ్లి చూసే time లో  ఇది Odela Railway Station సినిమా కి Continue Version With Horror Soul Revenge Content అని అర్థమైంది  మీరు odela railway station  సినిమా చూడాలి అనుకుంటే  కింద  Link click చేయండి  Aha OTT లో Available ఉంది  https://www.aha.video/player/movie/odela-railway-station And ఈ Movie నీ Ashok Teja Direct చేశారు  And 2nd Continue Part(Odela 2)నీ Sampath Nandi గారు Story రాశారు   

Semester 4 Test Papers వచ్చినవి

నేను Sunday రోజు  13-4-2025 నాడు  Venkateshwara Publications Dr B R Ambedkar Open University  Site లో  B.A Second Year  Semester 4 కి సంబంధించిన  3 Subjects లవి Test Papers order పెట్టాను  అవి ఈ రోజు అనగ  15-4-2025 నాడు Delivery అయ్యాయి  Packing కూడా చాలా Proper గా చేసి ఉన్నాయి  Very Nice 👍