One Year Completed ! నేను ఈ Tvs Jupiter Scooty 110 CC తీసుకుని ఒక సంవత్సరం పూర్తి అయ్యింది Last Year 5-2-2024 నాడు సూర్యాపేట లోని Laxmi Tvs Showroom లో ఈ Scooty కొనుగోలు చేశాను ఈ Scooty తో నా Journey Moments చాలా ఆనందాన్ని ఇచ్చాయి Special గా Night Drive చాలా బాగా ఉంది ఈ Scooty తో Scooty తీసుకున్నా తర్వాత నేను ఫస్ట్ Visit చేసిన Place అర్వపల్లి దర్గా చాలా Peacefull Journey చేశాను Show room వారు 4 Free Service Options ఇచ్చారు ఈ Free Service Options ని ఈ One Year లో చేశాను But 2nd Service Time కి Alert గా లెను Time అయిపోయింది Showroom లో మేము మీటర్ నీ బట్టి Service చేస్తాము అని చెప్పారు So 2nd Service Time దాటి పోయింది 3rd Service నీ Use చేసుకున్నాను నేనూ ఎప్పుడు ఏ Timeings లలో Free Service Options Use చేసుకున్నాను Free Service లో Oil Changeing charges ఎంత పడ్డాయి అనే ఇతర వివరాలు మీరు కింద Tags నీ Click చేసి check చేసుకోండి Yesterday నేను 4th Free Service ని Use చేసుకున్నాను...