Skip to main content

Posts

TODAY MASJID E KARIM MIRYALAGUDA

  Masjid E Karim Miryalaguda https://maps.app.goo.gl/bFaHF2Xv5Ti267Wg9

పిఠాపురం వరద బాధితులను పరామర్శించిన Y S జగన్ మోహన్

 
Save Waqf ముస్లిం సుదరి సోదరులారా save Waqf Bill గురించి వినే ఉంటారు మీకు Scaner ఎలా చేయాలి అనేది Idea లేకపోతే Simple అర్ధం కావాలంటే కింది Link click చేసి https://tinyurl.com/is-no-waqf-amendment Continue అవ్వండి  Link క్లిక్ చేసిన  మీ Gmail Open చేయండి అని అడుగుతుంది  Blue Button Click చేయగానే మీ Gmail id  Open అవుతుంది  Then మీరు పెద్దగా చేయాల్సింది ఏమి ఉండదు  అక్కడ Msg Box లో To Address Mail id  And పంపించాల్సిన సమాచారం  Type చేసే ఉంటుంది  మీరు just మీరు Msg Send చేస్తునట్లుగా  Message Send చేసే Symbol బాణం గుర్తుని  Click చేయాలి  Then Process Complete అవుతుంది  అసలు ఈ Waqf Board అంటే ఏమిటి తెలుసుకోవాలి అనుకుంటే Then ఒకసారి ఈ కింది Video చుడండి.    

Save Waqf Board Bill Share చేయండి

OTT UPDATES 13-9-2024

మిస్టర్ బచ్చన్  అయ్  కమిటీ కుర్రాళ్లు  . బాలు గాని టాకీస్ 

HP PENDRIVE BUY ONE GET ONE

Yesterday Night  Flipkart లో HP Company Pendrive Order పెట్టాను  ఇది దానికి సంబంధించిన Invoice Details  Flipkart Coins Less అయిన తర్వాత Total ఎంత పడింది మీరు కింద Invoice లో చూడవచ్చు  Take a look at this HP v220w 128 GB Pen Drive on Flipkarthttps://dl.flipkart.com/s/t9mH5XNNNN

TODAY MY PHOTO CLICK'S 11-09-2024

3 Years తర్వాత MI TV

 నేను 3 Years Back  కొనుగోలు చేసిన TV  MI TV 4X 43 INCH  ఈ Tv కి సంబందించి నేను ఒక Post పెట్టాను  అది కింది Link Click చేసి చూడవచ్చు  Present ఈ Tv తీసుకోని 3 Years Complete అయ్యింది  ఇప్పటి వరుకు నాకు ఎలాంటి లోపం ఉన్నట్లు ఏమి అన్పించలేదు  ఈ 3 Years లో నేను  మూడు నాలుగు సార్లు Update Version వస్తే Update చేశాను  Picture Quality కూడా Very Nice  నేను ఒక కస్టమర్ గా 5/4 Rating ఇస్తాను  మీరు ఒకసారి నా పాత Post లు కూడా చుడండి.

B. A Degree Second Semester Important Question & Answers

మీరు అర్ధశాస్త్రం రెండువ సంవత్సర  ఇంపార్టెంట్ ప్రశ్నలు & జవాబులు కోసం  Google చేస్తున్నారా  మీకు అంత కష్టం అవసరం లేదు  Just కింది Link Click చేసి మీకు కావాల్సిన  ఇంపార్టెంట్ ప్రశ్న జవాబు లు Download చేసుకోండి  https://odbtm.blogspot.com/p/blog-page.html?m=1

ధర విచక్షణ

OPEN DEGREE  1ST YEAR  SECOND SEMESTER  ECONOMIC SUBJECT  పది మార్కుల ప్రశ్న  --- ధర విచక్షణ --- పైన ఉన్న Photos మీరు Download చేసుకొని  A4 Size Paper లో Print తీసుకోవచ్చు  మీకు చదువుకోవడానికి చాలా Esay గా ఉంటుంది  Pass Marks కోసం Try చేసే వారు తప్పకుండ ఈ ప్రశ్న నీ అర్ధం చేసుకొని చదవండి  7 లేదా 8 మార్కులు తప్పకుంట పడుతాయి  ఇంకా మరిన్ని Important ( ముఖ్యమైన) ప్రశ్నల కోసం కింద Tag నీ Click చేసి Follow అవ్వండి  ఇతర Subject Question & Answers కోసం కింద Comments చేయండి