Skip to main content

Posts

ఇసారి థియేటర్ కి రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి

 

Watching Bison Telugu Version Movie with Brother

 Watching Bison Movie with Brother  In Thirumala Multiplex Suryapet (D.mart) Before Iam Come to Theatre  Iam watch & Listen YouTuber Poola Chokka Review About This Movie  He say Some Postive & Negtives about This Movie  Finally Poola Chokka Naveen Say its a Good Movie  Then iam Deside watch 

HAPPY BIRTHDAY PRABHAS 23-10-2025

Rayyan (Nephew) First Day School Moments 16-10-2025

Wishing You the Best First Day of School  Know Your Going To Have so much Fun  And Make Great Memory's  God Bless You 

All the Best to Director Sujith

OG Non Stop గా Daily 4 ఆటలతో థియేటర్స్ లో Run అవుతుంది  సినిమా వచ్చి పదిరోజులు దాటిన రెండో సారి Mutual Friends తో సినిమా చూడటానికి వెళితే  థియేటర్స్ లలో జనాలు బాగానే కనిపిస్తున్నారు  And As a Prabhas Fan OG కి Sahoo Conection ఉంది అని జాకీ ష్రుఫ్ Entry వచ్చేదాకా తెలియదు Movie చూస్తున్నపుడు  Movie Next Part మీద and Sujith Universal లో Next రాబోతున్న సినిమా లు చూడటం కోసం ఆసక్తి తో Wait చేస్తున్నాను  Present తను Hero Nani తో Dear Romeo Movie చేయబోతున్నారు All the Best for This Project 

HAPPY BIRTHDAY RAJAMOULI GARU

ఆలస్యం గా వచ్చిన అదిరిపోయే Contect వచ్చే మీ మా మనందరి Favourite Director S S  Rajamouli గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు  ఇలాంటి పుట్టిన రోజులు మీరు చాలా జరుపుకోవాలి  Pan india Movie World కి రాజా గా నిలవాలి అని ఒక సినిమా అభిమాని గా కోరుకుంటున్నాను  తన Direction లో వచ్చిన Movies లో నటించిన నటి నటులు Social media Platforms లలో Post చేసిన Birthday Wishes Post లు చూడండి 

Director Maruthi Sir Happy Birthday 🎂

Happy Birthday To Sharad Kelkar

Sharad Kelkar is a Very Good Actor  And Voice over Artist Also  చాలా Famous Bollywood Movies లలో  నటించారు  తెలుగు లో కూడా Pspk నటించిన Sardar Gabbar Singh సినిమాలో  విలన్ గా నటించారు  ఈ యాక్టర్ Voice కూడా చాలా బాగుంటుంది  మన Prabhas గారి Hindi లో Dub అవుతున్నా సినిమాలకి  Sharad kelkar గారే Voice ఇస్తారు  Prabhas Voice కి Similar గానే ఉంటుంది  ఈయన voice కూడా  ఈ రోజు sharad Kelkar పుట్టిన రోజు సందర్భంగా  నా Blog తరుపు నుండి  And ఒక Prabhas Fan తరుపు నుండి  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా ను  Happy Birthday Sharad Kelkar Ji  Iam waiting For Salaar 2 

మళ్ళీ తిరిగి వస్తున్నాడు OG 5-10-2025

2nd Time Watching OG Movie  Asian Raghava Theatre  In  Miryalaguda 508207

సంతాప వార్త దామోదర్ రెడ్డి స్వర్గస్తులు అయ్యారు

1-10-2025